Online Doctor Consultation on DocsApp

ఏ సమయంలోనైనా ఆన్‌లైన్‌లోనే డాక్టర్‌తో ఛాట్ లేదా కాల్ ద్వారా మాట్లాడండి


ఎక్కడి నుంచైనా 30 నిమిషాల వ్యవధిలో ఆన్లైన్‌లోనే డాక్టర్ కన్సల్టేషన్. దీంతో సమయం, డబ్బు ఎంతో ఆదా!

.

ఇలా పనిచేస్తుంది

.

మా యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో సేవలు అందిస్తున్న వైద్యులు

మీ కోసం మేము అత్యుత్తమ వైద్యులను మాత్రమే ఎంపిక చేస్తాం

first step
వైద్యులను ఎంపిక చేసే విధానం

విద్యార్హతలు, అనుభవం, వారు సాధించిన విజయాల ఆధారంగా

secong step
డాక్టర్‌కు కూడా పరీక్షలు

డాక్స్‌యాప్ మెడికల్ ప్యానల్ అనేక దశల్లో పరీక్షలు నిర్వహిస్తారు. వాటిలో ఉత్తీర్ణత సాధించనవారే డాక్స్‌యాప్ డాక్టర్‌గా సేవలు అందిస్తారు

third steo
ధృవీకరణ ఇలా

ఎంపిక తర్వాత ఆ వైద్యుడి గురించి స్థానిక ప్రజలు, ఫార్మసిస్టులతో మాట్లాడి వారి అభిప్రాయలను పరిగణనలోకి తీసుకొంటాం. అటు తర్వాతనే సదరు వైద్యుడి ఎంపిక పూర్తైనట్లు ధృవీకరిస్తాం.

fourth step
అన్‌లైన్ కన్సల్టేషన్ ధృవీకరణ పత్రం

సంప్రదాయ విధానంలో డాక్టర్ మంచిగా వైద్య సేవలు అందిస్తూ ఉండవచ్చు. అయితే ఆ వైద్యుడికి ఆన్‌లైన్ కన్సల్టేషన్ విధానం కొత్త. అందువల్ల డాక్స్‌యాప్ సంస్థ ఆన్‌లైన్ కన్సల్టేషన్‌లో వైద్యుడికి శిక్షణ అందించి ధృవీకరణ పత్రం అందజేస్తుంది

డాక్స్‌యాప్‌ను ఎందుకు ఎంచుకోవాలి


ఇతరుల కంటే ప్రత్యేకం ఎందుకంటే
నిమిషాల వ్యవధిలో ప్రతిస్పంధించే వైద్యులు
24 గంటలూ వైద్యులు అందుబాటులో
స్సెషలిస్ట్ డాక్టర్స్
వ్యక్తిగత గోప్యత, భద్రతా ప్రమాణాలను పాటిస్తాం
నాణ్యత & నమ్మకం
వైద్య పరీక్షలు, మందుల కొనుగోలు పై రాయితీ
Fastest Doctor Response

డాక్టర్ కన్సల్టేషన్ 30 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే ప్రారంభమవుతుంది

ముందుగా అపాయింట్‌మెంట్ అవసరం లేదు. మీ ఇంటి నుంచి కాలు కదపాల్సిన అవసరం లేదు. మీ ఆరోగ్య సమస్యను తెలియజేయండి. 30 నిమిషాల్లోపు వైద్యుడి నుంచి సరైన పరిష్కారం అందుకోండి.

వారంలో 7 రోజులు, రోజులో 24 గంటలూ వైద్యులు అందుబాటులో

సెలవు రోజుల్లో, పొద్దు పోయిన తర్వాత...ఇలా ఏ సమయంలోనైనా డాక్స్‌యాప్ డాక్టర్స్‌తో మాట్లాడండి.

Fastest Doctor Response
Specialist and Experienced Doctors

19 విభాగాలకు సంబంధించి 5000+ వైద్యులు అందుబాటులో

సెక్సాలజిస్టులు, డెర్మటాలజిస్ట్‌లు, గైనకాలజిస్టులు వంటి వివిధ విభాగాలకు చెందిన అత్యుత్తమ వైద్యులు డాక్స్‌యాప్‌లో అందుబాటులో ఉన్నారు. అందువల్ల సరైన సమయంలో నాణ్యమైన వైద్య సేవలు మీకు లభిస్తాయి.

మీ కన్సల్టేషన్‌ విషయంలో గోప్యత, భద్రతా ప్రమాణాలను పాటిస్తాం

వ్యక్తిగత గోప్యత, ప్రమాణాలు పాటిస్తుండటం వల్ల ఆరోగ్య సమస్యల గురించి వైద్యుడితో నిర్భయంగా, ఎటువంటి సంకోచం లేకుండా మాట్లాడవచ్చు. అవసరమనుకొంటే మీ ఛాట్స్, కాల్స్‌ హిస్టరీని ఎప్పుడైనా మీరు తొలగించవచ్చు.

Private & Secure Consultation
Quality & Trust

భారత దేశంలో అత్యుత్తమ, నాణ్యమైన సేవలు అందించే వైద్యులతో కన్సల్టేషన్

మూడు దశల్లో వైద్యుల ఎంపిక జరుగుతుంది. దీంతో అత్యుత్తమ వైద్యులు మాత్రమే డాక్స్‌యాప్ ద్వారా సేవలు అందించడానికి వీలువుతుంది. ఒకవేళ వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే కఠిన చర్యలకు వెనుకాడబోము. అందువల్లే ఇప్పటి వరకూ 50 లక్షల మందికి పైగా భారతీయులు డాక్స్‌యాప్ ద్వారా సేవలు అందుకొన్నారు.

రాయితీలతో వైద్యపరీక్షలు బుక్ చేసుకోండి. మందులు కూడా కొనుగోలు చేయండి

మీ ఇంటి వద్దే అనువైన సమయంలో వైద్య పరీక్షలకు అవసరమైన రక్త తదితర నమూనాలను అందజేయవచ్చు. అంతే కాకుండా కాలు బయటికి పెట్టకుండానే చికిత్స అందుకోవచ్చు.

Discounts on Blood tests and Medicines
5000000
+

సేవలు అందుకొన్న భారతీయులు

5000
+

నిపుణులైన వైద్యులు

100000
+

రక్త పరీక్షలు & మందులు అదించినది

మీ వివరాలన్నీ అత్యంత గోప్యం & భద్రం

Number one
ఐఎస్ఓ ధృవీకరణ

భారత దేశంలో ఐఎస్ఓ సర్టిఫికేషన్ కలిగినే ఒకే ఒక స్టార్టప్ డాక్స్‌యాప్ మాత్రమే. డాక్స్‌యాప్ ఐఎస్ఓ 1990:2014 (నాణ్యత నిర్వహణ సర్టిఫికేషన్), ఐఎస్ఓ 1990:2015 (వినియోగదారుని సంతృప్తి) మరియు ఐఎస్ఓ 10002:2014 (భద్రతా నిర్వహణ)

Number one
256 బిట్ ఎక్రిప్షన్‌

మీ సమాచారం మొత్తం 256 - బిట్ ఎక్రిప్షన్‌ విధానంలో భద్రపరచబడుతుంది. అందువల్ల మీకు సంబంధించిన వివరాలను మరెవ్వరూ చడలేరు

Number one
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన ఎస్ఎస్ఎల్ సెక్యూరిటీ

సమాచారం మొత్తం అత్యాధునికమైన ఎస్ఎస్ఎల్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌తో ప్రైవేట్ క్లౌండ్‌లో భద్రపరచబడుతుంది. దీంతో ఇతరులెవ్వరూ మీ సమాచారాన్ని వినియోగించుకోవడానికి వీలుకాదు

సంస్థ వ్యవస్థాపకులు

CEO Profile Picture
సతీష్ కన్నన్
సీఈఓ, డాక్స్‌యాప్
ఐఐటీ మద్రాస్

సతీష్ కన్నన్ మానస పుత్రిక డాక్స్‌యాప్. కొన్ని పరిస్థితుల వల్ల భారత దేశంలోని పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా నిపుణుడైన వైద్యుడి సేవలు దక్కడం గగనమని స్వానుభావంతో తెలుసుకొన్నారు. సమస్య పరిష్కారం కోసం అత్యాదునిక సాంకేతిక పరిజ్ఞానంతో డాక్స్‌యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ద్వారా పట్టణ ప్రజలకే కాకుండా మారుమూల ప్రాంతంలో నివసించే సామాన్య ప్రజలకు కూడా నిపుణులైన వైద్యుల సేవలు అందుతున్నాయి

linkedIn Forbes Under 30
CTO Profile Picture
ఇన్బశేఖర్
సీటీవో, డాక్స్‌యాప్
ఐఐటీ మద్రాస్

వైద్య సంబంధ పరికరాల తయారీ రంగంలోని పరిశోధన, అభివృద్ధి విభాగంలో 6 ఏళ్ల అనుభవం ఇన్బశేఖర్ సొంతం. వైద్య ప్రపంచంలో డాక్స్‌యాప్‌ను అత్యంత నమ్మకమైన బ్రాండ్‌గా నిలబెట్టడమే కాక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లక్షలమందికి నాణ్యమైన వైద్యలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు

linkedIn linkedIn

నిపుణుల ద్వారా రాయబడిన ఆరోగ్య కథనాలు

వార్తా ప్రపంచంలో డాక్స్‌యాప్

DocsApp Team